నెల్లూరు: హిజ్రా లీడర్ హాసిని హత్య కేసును చేదించిన పోలీసులు

74చూసినవారు
నెల్లూరులో సంచలనం కలిగించిన హిజ్రా నేత హాసిని హత్య కేసును పోలీసులు చేదించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. హిజ్రా గ్రూప్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్లే హాసిని దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మొత్తం 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్టు చేసామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్