ఎటువంటి అభ్యంతరాలు లేవు: జేసీ

50చూసినవారు
ఎటువంటి అభ్యంతరాలు లేవు: జేసీ
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వ్యయంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల వ్యయ రికన్సులేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకులు ప్రసాద్ దత్తాత్రేయ, కాంచన్ రామ్ మీనా, జ్యోతిమయి బైలంగ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you