సర్వేపల్లి: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సోమిరెడ్డి

65చూసినవారు
సర్వేపల్లి: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సోమిరెడ్డి
పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆర్డీఒ నాగ అనూషా, జెడ్పీ సీఈఓ, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, పంచాయతీ రాజ్ ఏఈలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్