జనసేన నేతతో సుజయ్ బాబు భేటీ

54చూసినవారు
జనసేన నేతతో సుజయ్ బాబు భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ జన్మదినం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లా రాజకీయ పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్