రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక

73చూసినవారు
రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ శనివారం కోరారు. ఈనెల 24న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని జులై 1న ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్