నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్ బదిలీ

68చూసినవారు
నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్ బదిలీ
నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్ ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్ లో కమిషనర్ల సంతకాలను కొందరు ఫోర్జరీ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వికాస్ మర్మత్ ను కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నతాధికారులు నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్