బద్వేల్ లో కిశోర వికాసం

79చూసినవారు
బద్వేల్ లో కిశోర వికాసం
కలువాయి మండలంలోని బద్వేలు గ్రామంలో శుక్రవారం కిషోరీ వికాసం కార్యక్రమం నిర్వహించారు. రక్త హీనతపై అవగాహనా కల్పించినట్లు అధికారులు తెలిపారు. కిషోర బాలికలు తీసుకోవలసిన పోషకాహారం, పాలు గుడ్లు వేరుశన చెక్కలు, ఆకుకూరలు క్యారెట్, విటమిన్ పదార్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీపీవో సునంద, పద్మ,  అంగన్వాడి  కార్యకర్త ఉన్నారు.

సంబంధిత పోస్ట్