రొట్టెల పండగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: గిరిధర్ రెడ్డి

65చూసినవారు
రొట్టెల పండగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: గిరిధర్ రెడ్డి
రొట్టెల పండగను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు టిడిపి నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లకు సంబంధించి శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొట్టెల పండగకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.