డయేరియా ఇంటింటి సర్వేకు ప్రజలంతా సహకరించండి

53చూసినవారు
డయేరియా ఇంటింటి సర్వేకు ప్రజలంతా సహకరించండి
డయేరియా వ్యాధి ప్రబలకుండా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా స్థాయిలో వ్యాధి నిర్ధారణను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. శనివారం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో గడప గడపకు పర్యటించి డయేరియా నివారణా జాగ్రత్తలు - తాగునీటి శుద్ధత పై ప్రజలందరికి అవగాహన కల్పించనున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్