బడి ఈడు బాలలంతా బడిలోనే ఉండాలి

65చూసినవారు
బడి ఈడు బాలలంతా బడిలోనే ఉండాలి
బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు నెల్లూరు నగరంలోని మహాత్మా గాంధీ నగర్ లో శనివారం ప్రదర్శన చేశారు. 6 నుండి 14 ఏళ్ల వయసుగల బాలలంతా నిర్బంధ ఉచిత పాఠశాల విద్య అభ్యసించాలని, బడి ఈడు పిల్లలను ఎక్కడైనా పనిలో ఉంచినట్లయితే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్