వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

573చూసినవారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నెల్లూరు నివాసంలో ఎంపీ విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మనుక్రాంత్ రెడ్డితో చర్చలు జరిపారు

సంబంధిత పోస్ట్