ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

74చూసినవారు
ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరం బాలాజీ నగర్ తెలుగుదేశం పార్టీ 15వ డివిజన్ మైనార్టీ మహిళలు షేక్ షమీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మసీద్ సెంటర్ లో బుధవారం సాయంత్రం కేకు కట్ చేసి ఆనందోత్సాహాలతో ఆనం రామ నారాయణ రెడ్డి జన్మదిన వేడుకను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ నూర్జహాన్, షర్మిల, సుగుణమ్మ, ఖాజా రునిస, షేక్ ఫిరోజ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్