నెల్లూరు: డీకే డబ్ల్యూ లో మధ్యాహ్న భోజనం ప్రారంభం

83చూసినవారు
నెల్లూరు: డీకే డబ్ల్యూ లో మధ్యాహ్న భోజనం ప్రారంభం
నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యావ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్