నెల్లూరు: రికార్డుల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

59చూసినవారు
నెల్లూరు: రికార్డుల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనులను, 60 రోజుల్లో పూర్తి చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రికార్డు పుటల్లో ఎక్కారు. మంగళవారం స్థానిక రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కోటంరెడ్డి అభివృద్ధి పనుల ఘనతను నమోదు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సర్టిఫికెట్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్