నెల్లూరు కార్పొరేషన్ లో పలువురు బదిలీలు

75చూసినవారు
నెల్లూరు కార్పొరేషన్ లో పలువురు బదిలీలు
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో పలువురు బదిలీ అయ్యారు. బదిలీల్లో భాగంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ ఈఈ గా ఉన్న జె. శ్రీనివాస్ ను విజయవాడ నగరపాలక సంస్థకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఒంగోలు నగరపాలక సంస్థలో డీఈ గా ఉన్న అనిల్ కుమార్ ను ఇన్ చార్జి ఈఈ గా నియమించారు.

సంబంధిత పోస్ట్