గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

81చూసినవారు
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
నెల్లూరు ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ శుక్రవారం పరిశీలించారు. పుట్టఎస్టేట్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ను పరిశీలించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్. పి. (అడ్మిన్) సౌజన్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్