నారా లోకేష్ తో టీఎన్ఎస్ఎఫ్ నేత భేటీ

70చూసినవారు
నారా లోకేష్ తో టీఎన్ఎస్ఎఫ్ నేత భేటీ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి వర్యులు, మంగళగిరి ఎమ్మెల్యే శ నారా లోకేష్తో ఉండవల్లి నివాసం లో తన నివాసంలో కలిసిన టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు పఠాన్ ఆషిక్ ఆలిఖాన్ బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన గత ఐదేళ్ల క్రితం టిడిపి కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసుల అంశాన్ని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్