వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు పడ్డాం.. ఇక అన్నీ శుభాలే

83చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు పడ్డాం.. ఇక అన్నీ శుభాలే
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని. మరో నెల రోజుల తర్వాత అన్ని శుభాలే జరుగుతాయని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరు 53, 40 డివిజన్లోని కోనేటి మిట్టలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గండవరం నాని, తిరుపతి, జహీర్, సుధీర్, సుధాకర్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్