బద్దేవోలులో భీష్మ ఏకాదశి పూజలు

79చూసినవారు
బద్దేవోలులో భీష్మ ఏకాదశి పూజలు
మనుబోలు మండలం బద్దెవోలు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో శనివారం  విశేష పూజలు జరిగాయి. అమ్మవార్లకు స్వామివారికి పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ సేవ చేసారు. అనంతరం భక్తులకు పంచామృతం, పొంగలి తీర్థ ప్రసాదంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్