సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం తుడా వైస్ చైర్మన్ కు నియోజకవర్గంలోని సమస్యలఫై విన్నవించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు పర్యటించామని తుడా వైస్ చైర్మన్ వెంకట నారాయణ అన్నారు. ఎమ్మెల్యే చెప్పిన అన్ని పనులకు ప్రతిపాదనలు తీసుకున్నామన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. డ్రైన్లను నేరులో పరిశీలించిన వెంకటనారాయణ తప్పక పనులు పూర్తి చేయిస్తామన్నారు.