నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ

52చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ నీలకంఠేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఆలయంలో కలశాల పూజ వాస్తు పూజ హోమగుండంలో హోమము వేసి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్