ముత్యాలమ్మ అమ్మవారికి గాజుల అలంకరణ

52చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజులతో సుందరంగా అలంకరించి.. ఆపై దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్