దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మ గుడి వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించి కలస్థాపన గణపతి పూజ పుణ్యవచనము కలశానికి పుష్పాలతో వేదమంత్రాలతో పూజలు చేసి శ్రీ వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు.