శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ

79చూసినవారు
శ్రీకాళహస్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండ మానాపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలలో శుక్రవారం తొలి రోజున ఆలయంలో అంకురార్పణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్