చేపల చెరువు వేలం వాయిదా: కమిషనర్ ఎన్. మౌర్య

80చూసినవారు
చేపల చెరువు వేలం వాయిదా: కమిషనర్ ఎన్. మౌర్య
తిరుపతి నగరపాలక సంస్ధకు సంబంధించిన శెట్టిపల్లిలోని చేపలచెరువు, చక్రాల బండకు ఈనెల17న నిర్వహించాల్సిన వేలం వాయిదా వేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 శనివారం శెట్టిపల్లిలోని చేపలచెరువు, చక్రాల బండగుంట వేలం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అయితే పరిపాలనా కారణముల రీత్యా ఈ బహిరంగ వేలం వాయిదా వేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్