నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

53చూసినవారు
నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం
తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామా‌గ్రితో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్క‌డి నుండి నారాయ‌ణ‌గిరికి విచ్చేశారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు.

సంబంధిత పోస్ట్