తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీలు

52చూసినవారు
తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీలు
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం ఉదయగిరి తహసిల్దార్ కు అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ జులై 10న అఖిలభారత కోరికల దినోత్సం సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను, వేతనాలను పెంచాలని ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలని కోరారు. ఆ మేరకు కొత్త ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్