ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో వర్షం పడే అవకాశం

73చూసినవారు
ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి, కృష్ణారెడ్డిపల్లి, అయ్యవారిపల్లి, తిరుమలాపురం, వడ్డే పాలెం, గంగిరెడ్డిపల్లి, మాసాయిపేట, ఉదయగిరి పట్టణం, కుర్రపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశం మేఘమృతమై వర్షం పడే అవకాశం కనిపించింది. వర్షాలు పుష్కలంగా పడాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ఇదే నేపథ్యంలో వర్షాలు పడినప్పుడు విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.

సంబంధిత పోస్ట్