సీతారాంపురంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు

51చూసినవారు
సీతారాంపురంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు
నెల్లూరు జిల్లా సీతారాంపురం శివారు ప్రాంతంలో శుక్రవారం మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి గుండుపల్లి గ్రామానికి చెందిన మేకల వెంకయ్య (64) గా పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఎస్ఐ శివకృష్ణారెడ్డి మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభిచారు.

సంబంధిత పోస్ట్