రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ

84చూసినవారు
రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులకు పచ్చి రొట్టె విత్తనాలను బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందజేసే విత్తనాలను తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడులు పొందాలని కోరారు. రైతులు సకాలంలో విత్తనాల శుద్ధి భూసార పరీక్షలు చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you