ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు

59చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు
ఉదయగిరి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మద్దతుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు తమ తమ గ్రామాల పరిధిలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు అందరూ దగ్గరుండి పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్