ఆర్టీసీ ఉద్యోగికి ఘనంగా సన్మాన సభ

74చూసినవారు
ఆర్టీసీ ఉద్యోగికి ఘనంగా సన్మాన సభ
ఉదయగిరి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తూ గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేసిన సయ్యద్ మౌలాలిని ఉదయగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సహచర ఉద్యోగులు, మిత్రులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. వీధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ ఉన్నతాధికారుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. యూనియన్ పరంగా ఎన్నో పదవుల్లో కొనసాగారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్