నేడు కలిగిరి లో పర్యటించనున్న కాకర్ల సురేష్, వేమిరెడ్డి

1072చూసినవారు
నేడు కలిగిరి లో పర్యటించనున్న కాకర్ల సురేష్, వేమిరెడ్డి
ఉదయగిరి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తో కలిసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం కలిగిరి మండల పాతూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాకర్ల సురేష్ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్