కాకర్ల సురేష్ కు తెలుగు తల్లి చిత్రపటం బహుకరణ

68చూసినవారు
కాకర్ల సురేష్ కు తెలుగు తల్లి చిత్రపటం బహుకరణ
జలదంకి మండల కేంద్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు తెలుగు ధ్యాన పీఠం అధ్యక్షులు జిల్లా శ్రీనివాసులు, కార్యనిర్వకులు అనీష్ బుధ్ధ రాము తెలుగు తల్లి చిత్ర పటం బహుకరించారు. తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షణకై కృషి చేయాలని కోరారు. ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు తెలుగు బతికే ఉంటుందని కాకర్ల సురేష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్