మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన మాలకొండ రెడ్డి

78చూసినవారు
మాజీ ఉపరాష్ట్రపతి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ముప్పవరపు వెంకయ్య నాయుడు 75 వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి అన్వయ్ కన్వెన్షన్ లో ఆదివారం జరిగాయి. ఈ వేడుకలకు దుత్తలూరు మండలం సీనియర్ వైసీపీ నాయకుడు లెక్కల మాలకొండా రెడ్డి పలువురు మండల వైసీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆత్మీయ విందును స్వీకరించారు.

సంబంధిత పోస్ట్