వరికుంటపాడులో 14 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు

72చూసినవారు
వరికుంటపాడులో 14 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు
వరికుంటపాడు మండలంలోని గర్భిణీలు రక్తహీనత శోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మండల వైద్యాధికారిని కరిష్మా పేర్కొన్నారు. మంగళవారం పి. హెచ్. సి లో ప్రధానమంత్రి మాతృక్ష యోజన పథకంలో భాగంగా 14 మంది గర్భిణీలకు ఆమె ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి తగు సూచనలు చేశారు. గర్భిణీలు ముఖ్యంగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్