8 మండలాల ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే

63చూసినవారు
8 మండలాల ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు టిడిపి కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల ఎంపీడీవోలతో ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం జరగనున్న పెన్షన్ పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వహించాలన్నారు. అధికారులు తమ మండలాల పరిధిలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you