జలదంకిలో టిడిపి కార్యాలయం ప్రారంభం

60చూసినవారు
జలదంకిలో టిడిపి కార్యాలయం ప్రారంభం
నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ఈ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్