ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభాలు

73చూసినవారు
ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభాలు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోట్లచెరువుపల్లి పంచాయతీలోని సాతువారిపల్లిలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఓ స్తంభం శిథిలావస్థకు చేరుకుని కింద పడే పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్