దాసరిపల్లి లో శానిటేషన్ పనులు

71చూసినవారు
దాసరిపల్లి లో శానిటేషన్ పనులు
ఉదయగిరి మండలం దాసరపల్లి లో కొద్దిరోజుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ ఆదేశాల మేరకు పిఓపిఆర్డి మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి బసిరెడ్డి ముందస్తుగా గ్రామాల్లోని నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి శానిటేషన్ పనులు మెరుగుపరిచారు. దీంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. డెంగ్యూ పై గ్రామస్తులకు ఈపిఓఆర్డి అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్