స్కూల్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పనులను పూర్తి చేయాలి

83చూసినవారు
స్కూల్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పనులను పూర్తి చేయాలి
ఉదయగిరి మండల ఎంఈఓ-2 తోట శ్రీనివాసులు మండలంలోని కృష్టం పల్లి జిల్లా ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వారు మాట్లాడుతూ అదనపుతరగతి గదుల నిర్మాణము, నూతనంగా మంజూరైన టాయిలెట్స్ నిర్మాణ పనులను, మధ్యాహ్న భోజన శాల పరిశీలిస్తూ కాంక్రీట్ పనులను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు, పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్