రేపు వెంగమాంబ తల్లి 16 రోజుల పండుగ

83చూసినవారు
రేపు వెంగమాంబ తల్లి 16 రోజుల పండుగ
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ తల్లి 16 రోజుల పండగ ఈనెల 11వ తేదీ గురువారం రోజు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణాధికారి వెట్టిగుంట ఉషశ్రీ తెలిపారు. శ్రీ వెంగమాంబ తల్లి 16 రోజుల పండగకు సంబంధించి ఆలయ వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్త తుమ్మల వెంకట సురేష్ బాబు, వ్యవస్థాపక ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, పచ్చవ కరుణాకర్ బాబు, పచ్చవ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్