అసెంబ్లీలో రోడ్ల సమస్యలపై మాట్లాడిన ఉదయగిరి ఎమ్మెల్యే

59చూసినవారు
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉదయగిరి నియోజకవర్గంలోని పలు రోడ్ల సమస్యలపై మాట్లాడారు. నెల్లూరు నుంచి ఉదయగిరి కి 110 కిలోమీటర్లు అని నందవరం నుంచి ఉదయగిరికి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. అలాగే నెల్లూరు పాలెం నుంచి వింజమూరు, సంఘం నుంచి కలిగిరి రోడ్లు కూడా సరిగా లేవని డబుల్ రోడ్డు గా విస్తరించాలని ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్