నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలి

57చూసినవారు
నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలి
కలిగిరి మండలంలోని పంచాయతీ గ్రామాల్లో సంబంధిత అధికారులు నీటి నమూనా పరీక్షలు నిర్వహించాలని ఎంపీటీవో రంగ సుబ్బరాయుడు సూచించారు. ఆదివారం మండలంలోని కృష్ణారెడ్డి పాలెం ఓవర్ హెడ్ ట్యాంకును ఆయన పరిశీలించి నీటిన నమూనాలు సేకరించారు. ట్యాంకులను శుభ్రపరచడంతో పాటు క్లోరినేషన్ చేయాలని అన్నారు. ప్రజలకు పరిశుద్ధమైన నీటిని అందజేయాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్