విద్యార్థులకు వైద్య పరీక్షలు

55చూసినవారు
విద్యార్థులకు వైద్య పరీక్షలు
వెంకటగిరి మండలంలోని వల్లివేడు వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ విద్యాలయంలో సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు దంతాల ను పరిశుభ్రం చేసుకున్న తరువాతే ఆహారం తీసుకోవాలన్నారు. మిఠాయిలు, స్వీట్లు తిన్నతరువాత నోటిని శుభ్రం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్