అపార్ కార్డుల జనరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఇఓ, డివిఈవో, ఆయా కళాశాల ప్రిన్సిపల్, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు రూ. 10, 000 నుంచి రూ. 15, 000 వరకు అపార్ జనరేషన్ జరిగిన చర్యలు తీసుకోవాలన్నారు.