అనంతపురం: టపాకాయల విక్రయ దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

66చూసినవారు
అనంతపురం: టపాకాయల విక్రయ దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి
టపాకాయల విక్రయ దుకాణదారులు సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల విక్రయ దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను దుకాణదారులకు వివరించారు.

సంబంధిత పోస్ట్