అనంతపురం: గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

65చూసినవారు
అనంతపురం: గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబంలోని వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్ శనివారం డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్త, కోడలిపై గ్యాంప్ రేప్నకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్