అనంతపురం: తుంగభద్ర డ్యామ్ 12 గేట్లు ఎత్తివేత

78చూసినవారు
అనంతపురం: తుంగభద్ర డ్యామ్ 12 గేట్లు ఎత్తివేత
అనంతపురం జిల్లా కు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర డ్యామ్ శుక్రవారం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తారు. 1. 3 అడుగుల ఎత్తులో గేట్లు తెరిచి 24. 516 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ లోకి ఇన్ ఫ్లో 28, 420 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 30, 000 క్యూసెక్కులుగా ఉంది. ఈ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 105. 33 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101. 54 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్