అనంతపురం ఎంపి కార్యాలయంలో సభ్యత్వ నమోదు

68చూసినవారు
అనంతపురం ఎంపి కార్యాలయంలో సభ్యత్వ నమోదు
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వంతో రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. అలాగే సభ్యుడు మరణిస్తే రూ. 10 వేలు మట్టి ఖర్చులకు అందిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్